Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్‌కు ఊరట కలిగే నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. రష్యా వ్యాపార భాగస్వాములపై మరోమారు ఆంక్షలు విధించడానికి తొందర పడడం లేదని వెల్లడించారు.
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు.. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) హెచ్చరికలను రష్యా పెడచెవిన పెట్టింది. ఇకేముంది ట్రంపు సారుకు చిర్రెత్తుకొచ్చింది. మాస్కోను ఏమీ చేయలేక తన అ