పెండింగ్ డీఏలు, బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తలపెట్టిన చలో ఇందిరాపార్క్ను విజయవంతం చేయాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ (ఎస్జీటీయూ) పిలుపునిచ్చింది.
‘మాది ప్రజాప్రభుత్వం. ప్రజలు ఎప్పుడొచ్చినా మా తలుపులు తెరిచే ఉం టాయి’.. సీఎం రేవంత్రెడ్డి తరుచూ చెప్పే మాటలివి. ఆచరణలో మాత్రం ఇవి అటకెక్కేశాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా సీఎం దర్శనం దుర్లభంగా మారింది.