దేశవ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు పదో తరగతిలోపే చదువుల నుంచి నిష్క్రమిస్తున్నారు. ప్రాథమిక విద్యలో డ్రాపౌట్ రేటు తక్కువగా ఉన్నా, సెకండరీ విద్యలో మాత్రం గణనీయంగా పెరుగుతున్నది.
హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి పరీక్షలకు సంబంధించి సవరించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా మే 23వ తేదీ నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యు