ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిరాదరణకు గురైన కులవృత్తులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. గతంలో ఉపాధి కోసం వలసబాట పట్టిన జనం.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో సొంత గ్రామాలకు తిరిగొస్తున్నారు.
ts cabinet | ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి హరీశ్‌రావు మీడియాకు వివరి�