Amitabh Bachchan| బుల్లితెర రియాలిటీ షోలలో కౌన్ బనేగా కరోడ్ పతికి ప్రత్యేకమైన స్థానం ఉంది. దాదాపు 15 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షోని ఎంతో మంది ఇష్టపడతారు.
అహ్మదాబాద్: భారీ వర్షం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ ఫైనల్ వాయిదా పడింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా తుదిపోరును రిజర్వ్ డే (సోమవారం)కు మార్చారు.