ముగ్గురు గల్లంతు | ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హుకుంపేట మండలంలోని తీగలవలస శివారులోని జలపాతంలో సరదాగా స్నానం చేస్తూ నీటి ఉధృతిలో ముగ్గురు గల్లంతయ్యారు.
జవాన్లపై గ్రెనైడ్ దాడి | జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు గ్రెనైడ్ విసిరారు. త్రాల్ ప్రాంతంలో 180 బెటాలియన్‌కు చెందిన భద్రతా దళాలపై ఈ దాడి జరిగింది.
ముష్కరులు| జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది.