సీఆర్పీఎఫ్ జవాన్లపై గ్రెనైడ్ దాడి..
జవాన్లపై గ్రెనైడ్ దాడి | జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు గ్రెనైడ్ విసిరారు. త్రాల్ ప్రాంతంలో 180 బెటాలియన్‌కు చెందిన భద్రతా దళాలపై ఈ దాడి జరిగింది.

కశ్మీర్ : జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు గ్రెనైడ్ విసిరారు. త్రాల్ ప్రాంతంలో 180 బెటాలియన్‌కు చెందిన భద్రతా దళాలపై ఈ దాడి జరిగింది. అదృష్టవశాత్తు జవాన్లు ఈ దాడి నుంచి తప్పించుకున్నారు. దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఉన్నతాధికారులు తెలిపారు. ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా దళాలు త్రాల్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. కుప్వారా జిల్లాలో గత ఆదివారం భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో 15కుపైగా ప్లాస్టిక్ స్టిక్స్ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దు జిల్లా పూంచ్‌లోనూ ఇటీవల జరిగిన తనిఖీ ఆపరేషన్‌లో రెండు తుపాకులు, 11 గ్రెనేడ్లను పట్టుకున్నారు. వీటిని నియంత్రణ రేఖ గుండా అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఉపాధి కోసం ఆంధ్రా వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
మోటకొండూర్‌లో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
Pakistan Astronaut: చైనా స్పేస్స్టేషన్కు వెళ్లనున్న పాకిస్థానీ ఆస్ట్రోనాట్
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

