ప్రస్తుతం పెరుగుతున్న రీతిలోనే సముద్ర మట్టాలు పెరిగితే 2100 నాటికి చెన్నై, కోల్కతా నగరాలు నీట మునుగుతాయని అమెరికాకు చెందిన జాతీయ వాతావరణ పరిశోధన కేంద్రం అధ్యయనంలో తేలింది.
2030నాటికి 1.5 డిగ్రీలు పెరుగనున్న ఉష్ణోగ్రతలు ఇకపై ఏటా విపరీతంగా సముద్రమట్టాల పెరుగుదల ప్రపంచంపై విరుచుకుపడనున్న కార్చిచ్చులు, వడగాడ్పులు భారత్లో కరువు కాటకాలు, తీరప్రాంతాల్లో కల్లోలం వాతావరణ మార్పులప�