ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ప్రా రంభమైంది. జిల్లా లో కురుస్తున్న వర్షా లు, ఎగువ నుంచి వస్తున్న వరదల నే పథ్యంలో జూరాల రిజర్వాయర్‌కు జలకళ సంతరించుకు న్నది.
వరద రాకతో జూరాలలో జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఎగువ నుండి వరద జూరాలకు చేరుతుండడంతో అధికారుల ఆదేశాల మేరకు జూరాల జెన్కో జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తిని శనివారం రాత్రి ప్రారంభించారు.