జెరూసలేం, జూన్ 28: ఆదిమానవులకు సంబంధించిన కొత్త జాతిని మధ్య ఇజ్రాయెల్‌లో కనుగొన్నట్టు ఆ దేశ పరిశోధకులు తెలిపారు. టెల్ అవీవ్‌లోని ఓ సిమెంట్ ప్లాంట్ కింద 1.30 లక్షల సంవత్సరాలకు చెందిన ఓ పుర్రె, కింది దవడకు �
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో లజ్జగౌరీ, బ్రహ్మ, విష్ణు, శివుడు, కాలభైరవుడి శిల్పాలను గుర్తించారు. డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్‌రెడ్డి తన పరిశోధనలో భాగంగా ఆదివారం వీటిని వెలుగులోకి తీసుకొచ్చారు.