ఇజ్రాయెల్‌లో ఆదిమానవుల శిలాజాలు

జెరూసలేం, జూన్ 28: ఆదిమానవులకు సంబంధించిన కొత్త జాతిని మధ్య ఇజ్రాయెల్‌లో కనుగొన్నట్టు ఆ దేశ పరిశోధకులు తెలిపారు. టెల్ అవీవ్‌లోని ఓ సిమెంట్ ప్లాంట్ కింద 1.30 లక్షల సంవత్సరాలకు చెందిన ఓ పుర్రె, కింది దవడకు సంబంధించిన శిలాజాలను కనుగొన్నట్టు చెప్పారు. నియండర్తల్స్కు దగ్గరి పోలిక కలిగిన ఈ ఆదిమానవుల జాతికి ‘నెషర్ రామ్లా హోమో’ అని పేరు పెట్టినట్టు టెల్ అవీవ్ యూనివర్సిటీ, హెబ్రే యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేం పరిశోధకులు తెలిపారు. ‘నెషర్ రామ్లా హోమో’లకు పొడవైన దంతాలు ఉండేవని, దవడ ముందు భాగం ఉండేది కాదని అంచనా వేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

