ఆగస్టులో వర్షపాతం తక్కువే!
ఆగస్టు నెలలో వర్షపాతం తగ్గుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న మోస్తరు తీవ్రతగల ఎల్ నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ఆగస్టు నెలలో వర్షపాతం తగ్గుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న మోస్తరు తీవ్రతగల ఎల్ నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం దీర్ఘకాల సగటు (ఎల్పీఏ)లో 94 శాతం కంటే తకువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
జూలై లో దేశవ్యాప్తంగా దాదాపు సాధారణ వర్షపాతం నమోదైం ది. రుతుపవనాల రెండో అర్ధభాగమైన ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తకువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ పేరొంది. అయితే హిందూ మహాసముద్రం నుంచి రుతుపవనాలకు కొంత సానుకూల ప్రభావం లభించే అవకాశం కూడా ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- August
- lpa
- Meteorologists
- rainfall
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

