అయోధ్య బాల రాముడి విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్ మరో బాల రాముడి విగ్రహాన్ని చెక్కారు. అచ్చం అయోధ్యలో కొలువుదీరిన రాముడి శిల్పాన్ని
పోలి ఉండేలా, చిన్న సైజులో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు.
Arun Yogiraj : భూమ్మీద ఉన్న వారిలో అదృష్టవంతుడిని తానే అన్నట్లు ఫీలవుతున్నాని శిల్పి అరుణ్ యోగిరాజ్ తెలిపారు. మా పూర్వీకులు, కుటుంబసభ్యుల ఆశీర్వాదం తనపై ఉన్నట్లు చెప్పారు. శ్రీరాముడి ఎల్లప్పుడూ తనత�