బెంగళూరు: అయోధ్య బాల రాముడి విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్ మరో బాల రాముడి విగ్రహాన్ని చెక్కారు. అచ్చం అయోధ్యలో కొలువుదీరిన రాముడి శిల్పాన్ని
పోలి ఉండేలా, చిన్న సైజులో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఇందుకు సంబంధించిన ఫొటోను అరుణ్ యోగిరాజ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఖాళీ సమయంలో ఈ చిన్న విగ్రహాన్ని చెక్కినట్టు అరుణ్ పేర్కొన్నారు.
After the selection of the main Murti of Ram lalla, I carved another small Ram lalla murti (Stone) in my free time at Ayodhya. pic.twitter.com/KBO0rgXVPq
— Arun Yogiraj (@yogiraj_arun) March 23, 2024