ల్యాబ్సౌకర్యాలు లేని ఏడు ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో సైన్స్ కోర్సులను ఎత్తివేసి, ఆర్ట్స్ కోర్సులకే ప్రవేశాలను పరిమితం చేయాలని నిర్ణయించామని సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శ
డిగ్రీ సైన్స్ కో ర్సుల క్రెడిట్లకు ఉన్నత విద్యా మం డలి కోతపెట్టనుంది. ఇప్పటి వరకు సైన్స్ కోర్సుల్లో 160 క్రెడిట్లు ఉండ గా వీటిని 146కు పరిమితం చేయాలని నిర్ణయం తీసుకుంది.