Nagar Kurnool DEO | కొల్లాపూర్, ఫిబ్రవరి 12 : పదో తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఏ రమేష్ కుమార్ సూచించారు.
చెన్నారావుపేట : ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సిలబస్ పూర్తి చేయాలని జిల్లా ప్రభుత్వ పరీక్షల అధికారి ఉండ్రాతి సృజన్తేజ అన్నారు. మండలంలోని కోనాపురం, ఉప్పరపల్లి గ్రామాల హైస్