విద్యార్థుల ఉపయోగించే బాత్రూంలు కంపు కొడుతున్నాయి.. భోజ నం నాణ్యత లేదు ఏం చేస్తున్నారు మీరు అని అలంపూర్ కోర్టు జడ్జి మిథన్ తేజ కస్తూర్బా బాలికల పాఠశాల సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు.
చింతల్లోని శ్రీచైతన్య పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యార్థులు దవాఖాన పాలయ్యారు. పాఠశాల భవనం మూడో అం తస్థులోని మరుగుదొడ్లను సిబ్బంది యాసిడ్తో క్లీన్ చేసి, తలుపులు వేసి వెళ్లారు.