రాజస్థాన్లోని ఝాలవర్లో ప్రభుత్వ పాఠశాల భవనం కుప్పకూలింది (School Building Collapse ). దీంతో నలుగురు చిన్నారులు మరణించారు. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమంయంలో ఝాలవర్ జిల్లా మనోహర్ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల ఒక్కసా�
నిర్మల్ జిల్లా కుభీర్ మండలం అంతర్ని గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం కూలడంతో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. బడిబాట ప్రారంభంరోజే ప్రమాదం జరగడంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు.