స్పెషల్ రివర్షన్ ఎట్టకేలకు సంపూర్ణమైంది. నిబంధనలు అతిక్రమించి పదోన్నతులు పొందిన ఆరుగురిలో మిగిలిన ఇద్దరిని కూడా రివర్షన్ చేశారు. కానీ వారికి అనుకూలమైన ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వడం కొసమెరుపు.
ఇటీవల ఉద్యోగోన్నతులు పొందిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులతో శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్�