విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల లోపు (బడీడు) పిల్లలందరూ బడిలో చదువుకోవాలని ఎంఈవో మహేష్ పేర్కొన్నారు. ఆయన మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో బడి బయటి పిల్లల కోసం బుధవారం సర్వే నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు దగ్గరపడుతున్నా బడీడు పిల్లలు చాలా మంది బడి భయటే ఉంటున్నారు. ఉపాద్యాయులు గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేసినా బడిభయట పిల్లలు తిరగడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నా�