రాష్ట్రంలో మూడు ఎంపీ స్థానాలు ఎస్సీ రిజర్వుడు ఉంటే ఒక స్థానం కూడా మాలలకు కేటాయించకపోవడం బీజేపీకి మాలలపై ఎంత ద్వేషం ఉందో తెలుసుకోవచ్చని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు జంజీరపు ఎల్లేశ్ అన్నారు.
BRS | రాష్ట్రంలోని 19 ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. 12 ఎస్టీ రిజర్వ్ స్థానాల్లో కేవలం మూడు చోట్ల మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. గతంలో రాష్ట్రంలోని 19 ఎస్సీ నియోజకవ�