ఎస్సీ గురుకులాలకు చెందిన 38 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) కళాశాలల్లో ప్రవేశాలకు రెండోదశ పరీక్షను ఈ నెల 25న నిర్వహించనున్నట్టు సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎస్సీ గురుకులాల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు జనవరి 15లోపు దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.