అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్‌గా అత్యంత వెనుకబడిన ఎస్సీ వర్గాలకే అవకాశమివ్వాలని 57 ఎంబీఎస్సీల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు భైరి వెంకటేశం మంగళవారం ఒక ప్రకటనలో డ�
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కాకుండా, విచక్షణా అధికారాలను ఉపయోగించి ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఏకసభ్య కమిషన్‌కు కుల నిర్మూలన వేదిక, తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం నేతలు విజ్ఞప్తి చేశారు.