ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లోని ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రమోషన్లను కల్పించి న్యాయం చేయాలని గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ తరపున మామిడి నారాయణ, డాక్టర్ మధుసూదన్ కోరారు.
జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ గురుకుల ఇంటర్ విద్యార్థులు సత్తా చాటారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 1,189 మంది విద్యార్థులు పరీక్షలో అర్హత సాధించారు. రాష్ట్రంలోని గురుకుల సెంటర్ ఆఫ�