తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా అనంతగిరి మండలంలోని శాంతినగర్లో శనివారం సిపిఐ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య (Doddi Komaraiah) ఆశయాలను సాధిస్తామని ఆలేరు మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నైజాం సర్కారుకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాడ