జెడ్డా నుంచి 242 మంది హజ్ యాత్రికులతో బయల్దేరిన ఓ సౌదీ విమానం ఆదివారం లక్నోలో ల్యాండ్ అవుతుండగా, విమానం టైర్ల నుంచి పెద్ద ఎత్తున పొగలు, నిప్పురవ్వలు వెలువడ్డాయి.
పాకిస్థాన్లోని పెషావర్ విమానాశ్రయంలో సౌదీ ఎయిర్లైన్స్ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. 276 మంది ప్రయాణికులు, 21 మంది సిబ్బందితో రియాద్ నుంచి వస్తున్న ఈ విమానం దిగే సమయంలో ల్యాండింగ్ గేర్లో మంటలు చ�