ప్రధాని మోదీ ఇంధన వినియోగాన్ని తగ్గించాలని దేశ ప్రజలను కోరిన మర్నాడే మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత ఒకరు దీనిని ఉల్లంఘించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Saubhagya Singh Thakur : ఒక పక్క పెట్రోల్, డీజిల్‌ను జాగ్రత్తగా వాడాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు సలహా ఇస్తే.. ప్రజల సంగతేమోగానీ, బీజేపీ నేతలే లెక్కచేయడం లేదు.