బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేండ్ల పాలనలో మహిళలకు సముచిత స్థానం లభించిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు.
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పండుగలా నిర్వహించాలని, కనీసం లక్షన్నర మంది రైతులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు.