దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో 8 రోజులుగా సాగుతున్న బ్రహ్మోత్సాలు ఆదివారంతో ముగిసాయి. చివరిరోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. చాదాత్త వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవాలు ఈనెల 25 వరకు కొనసాగనున్నాయి.