ఏపీలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖలు రావడం తీవ్ర కలకలం రేపింది. మంత్రులు కందుల దుర్గేశ్, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్‌కు ఈ లేఖలు వచ్చాయి.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు. కేతిరెడ్డి కేటురెడ్డిగా మారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ధర్మవరాన్ని కేతిరెడ్డి దౌర్జన్యాలకు కేంద్రంగా మార్చారని విమర్శించారు. కేతిరెడ్డి