చండీగఢ్ యూనివర్సిటీ వ్యవస్థాపక చాన్సలర్ సత్నామ్సింగ్ సంధూ మంగళవారం రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆయనను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసినట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది.
Satnam Singh Sandhu: ఛాన్సలర్ సత్నం సింగ్ సందూ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2001లో తొలిసారి మొహాలీలోని లాండ్రన్లో చండీఘడ్ గ్రూప్ ఆఫ్ కాలేజీలను ఆయన స్థాపించారు. ఆ విద్యాసంస్థలను ప్రపంచస్థాయి వ్యవస్థ�