హృదయ సంబంధిత చిన్నారులకు సత్యసాయి సంజీవని దవాఖానలో అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్‌కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని సత్యసాయి సంజీవని దవాఖానల
గుండె జబ్బులతో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న చిన్నారులకు అండగా నిలిచి ఉచితంగా ఆపరేషన్లు చేసి పసిపిల్లలకు పునర్జన్మను ప్రసాదిస్తున్న సత్యసాయి ట్రస్ట్ అందిస్తున్న నిస్వార్ధ సేవలు నేటి సమాజానికి స్ఫూర�