లావణ్య త్రిపాఠి, దేవ్మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సతీ లీలావతి’. తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది.
Lavanya Tripathi | లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో, తాతినేని సత్య దర్శకత్వంలో, నాగమోహన్బాబు.ఎం, రాజేష్.టి నిర్మిస్తున్న చిత్రానికి ‘సతీ లీలావతి’ అనే టైటిల్ని ఖరారు చేశారు.