వినోదాల సతీ లీలావతి
లావణ్య త్రిపాఠి, దేవ్‌మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సతీ లీలావతి’. తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది.
లావణ్య త్రిపాఠి, దేవ్‌మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సతీ లీలావతి’. తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. మంగళవారం టీజర్‌ను విడుదల చేశారు. భార్యభర్తల అనుబంధంతో పాటు వారి మధ్య తలెత్తే గొడవలతో టీజర్ హాస్యప్రధానంగా అలరించింది.
వినోదప్రధానంగా సాగే చిత్రమిదని, దంపతుల మధ్య చోటుచేసుకునే గిల్లికజ్జాలు, గొడవలను ఎంటర్టైనింగ్ వేలో ఆవిష్కరిస్తుందని మేకర్స్ తెలిపారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటున్నది. వీకే నరేష్, వీటీవీ గణేష్, సప్తగిరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, నిర్మాణ సంస్థ: దుర్గాదేవి పిక్చర్స్, దర్శకత్వం: తాతినేని సత్య.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

