విద్యార్థిపై జావ పడి గాయపడిన ఘటనలో సర్వేల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ను యాదాద్రి కలెక్టర్ గురువా రం సస్పెండ్ చేశారు. బుధవారం ఎనిమిదో తరగతి విద్యార్థి శివరాత్రి సామెల్తోపాటు మరికొందరితో రాగి జావ
నల్లగొండ జిల్లా గట్టుప్పల్ గ్రామానికి చెందిన శివరాత్రి సామెల్ సర్వేల్ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. సామెల్ బుధవారం ఉదయం తోటి విద్యార్థులకు రాగి జావ సర్వ్ చేస్తుండగా గిన్నె జారి కా