గంగానదిలో కరోనా ఆనవాళ్లపై అధ్యయనం | కరోనా సెకండ్ వేవ్ దేశంపై తీవ్ర ప్రభావం చూపింది. పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి. ఈ క్రమంలో ఇటీవల గంగానదిలో పెద్ద ఎత్తున మృతదేహాలు కొట్టుకువచ్చాయి.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫీసు ఇవాళ కరోనా నియంత్రణ మార్గదర్శకాలను జారీ చేసింది. మహమ్మారి కోవిడ్‌ను రూపుమాపేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్త�