తిమ్మాపూర్ మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాని ఆదివారం మండల సర్పంచుల ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా మన్నెంపల్లి సర్పంచ్ పొన్నం సునీత అనిల్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సారంగాపూర్ మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు సమావేశమై మండల సర్పంచుల ఫోరాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.