Sarlankapalle | కాకినాడ జిల్లా సార్లంకపల్లె అగ్నిప్రమాద బాధితులకు అన్ని విధాలుగా ఉండాలని అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలనాన్నారు.
Kakinada | సంక్రాంతి వేళ తీవ్ర విషాదం నెలకొంది. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకపల్లెలో ఊరుఊరంతా భస్మమైంది. ఈ తండాలోని మూడు పక్కా ఇళ్లు మినహా 38 పూరిళ్లు కాలి బూడిదయ్యాయి.