విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ, పాత్రలపరంగా ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది వరలక్ష్మి శరత్‌కుమార్. ఆమె ఇప్పుడు దర్శకురాలిగా సరికొత్త బాధ్యతను తీసుకుంది.
వరలక్ష్మి శరత్‌కుమార్ తన కెరీర్లో మరో అడుగు ముందుకేశారు. స్వీయ దర్శకత్వంలో తన సోదరి పూజా శరత్‌కుమార్‌తో కలిసి ఆమె ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా పేరు ‘సరస్వతి’. శనివారం ఈ సినిమా టైటిల్ పోస్టర్