సపోటా చెట్టు.. పిల్లలున్న ప్రతి ఇంటి పెరట్లో ఉండటం సహజం. ఏడాదంతా పచ్చగా ఉండే ఈ చెట్టు.. 30 మీటర్ల దాకా పెరుగుతుంది. గోధుమరంగులో ఉండే సపోటా పండ్లు.. అతిమధురంగా ఉంటాయి. పూర్తిగా పండిన పండ్లలో 2, 4 గింజల దాకా కనిపిస�
వేసవి కాలంలో మనకు లభించే అనేక రకాల పండ్లలో సపోటా పండ్లు కూడా ఒకటి. వేసవి సీజన్ మొదలైందంటే మనకు సపోటాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మామిడి పండ్ల కన్నా ముందే ఈ పండ్లు మనకు మార్కెట్లో అందుబా