ప్రధాని మోదీ ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, కార్పొరేట్స్ భారత వ్యవసాయాన్ని విడిచి పెట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువ�
కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మార్చి 20న పార్లమెంటు ముందు ‘కిసాన్ మహాపంచాయత్' నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నిర్ణయించింది.