సం స్కృత భాషా ప్రభావం లేని భారతీయ భాష లేదం టే అతిశయోక్తి కాదు. రామాయణ, భారత, భాగవతాదులతో పాటు పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు తరువాత వచ్చిన లౌకిక సాహిత్యం కూడా భారతీయ భాషలన్నింటిలోకి అనువదించబడ్డాయంటే సంస్క
ఉస్మానియా యూనివర్సిటీ : పురాతన కావ్యాలను గ్రంథాలయాల్లో భద్రపరచకుండా ప్రజల్లోకి వాటిని తీసుకెళ్లినపుడే వారిలో చైతన్యం కలుగుతుందని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. ప్రస్తుత �