తెలుగు రాష్ర్టాల్లోని ప్రముఖ పర్వదినమైన సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణం కష్టమనే విషయం స్పష్టంగా కన్పిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదాయం గణనీయంగా ఉన్నప్పటికీ అందుకు తగిన విధంగా సర్వీసులు ఉండడ�
సంక్రాంతి పండుగ సంబురాలు మొదలయ్యాయి. మూడు రోజుల ముచ్చటైన వేడుక మొదటి రోజు భోగితో మొదలు కాగా, శుక్రవారం కనుమ పండుగ నిర్వహించేందుకు పల్లె, పట్నం సిద్ధమైంది.