స్వీయ నిర్మాణ దర్శకత్వంలో సంజోష్ తగరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘మై లవ్' ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది.
సంజోష్ తగరం స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘మై లవ్'. హర్షిత కథానాయిక. ఆర్.వి.శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆదివారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి రాష్ట్రమంత్రి శ�