స్వీయ నిర్మాణ దర్శకత్వంలో సంజోష్ తగరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘మై లవ్’ ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది.
ప్రతి ఒక్కరికి తమ ప్రేమజ్ఞాపకాలను గుర్తుకుతెచ్చే సినిమా ఇదని, డివోషనల్ అంశాలతో ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్‌తో తీశామని హీరో సంజోష్ తగరం తెలిపారు. ఈ చిత్రంలో రిషిత, కేశవ, రచ్చ రవి, పృథ్వీ, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.