త్వరలో ఇరాన్‌పై అమెరికా ‘అణు దాడి’!
ట్రంప్ ప్రభుత్వం త్వరలో ఇరాన్‌పై అణు దాడికి దిగవచ్చని అమెరికా వ్యాఖ్యాత టకర్ కార్ల్సన్ ఆదివారం వెల్లడించారు. ఇరాన్‌పై అణుదాడిని జరపాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడిపై ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇరాన్ తన అణు శుద్ధి కార్యక్రమాన్ని పునఃప్రారంభించిందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో కార్ల్సన్ ఎక్స్ వేదికగా ఈ ఆరోపణలు చేశారు.
- ట్రంప్‌పై నెతన్యాహు ఒత్తిడి అమెరికన్ వ్యాఖ్యాత కార్ల్సన్
న్యూఢిల్లీ: ట్రంప్ ప్రభుత్వం త్వరలో ఇరాన్‌పై అణు దాడికి దిగవచ్చని అమెరికా వ్యాఖ్యాత టకర్ కార్ల్సన్ ఆదివారం వెల్లడించారు. ఇరాన్‌పై అణుదాడిని జరపాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడిపై ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇరాన్ తన అణు శుద్ధి కార్యక్రమాన్ని పునఃప్రారంభించిందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో కార్ల్సన్ ఎక్స్ వేదికగా ఈ ఆరోపణలు చేశారు. ఇరాన్ అణు కార్యక్రమం కొనసాగుతున్న అతికొద్ది స్థావరాలలో ఒకటైన ‘పికాక్స్ పర్వతాన్ని’ దాడికి గురయ్యే లక్ష్యంగా ఆయన గుర్తించారు. సంప్రదాయవాద రాజకీయ వ్యాఖ్యాత, మాజీ ఫాక్స్ న్యూస్ హోస్ట్ అయిన కార్ల్సన్ అమెరికా విదేశాంగ విధానం, అంతర్జాతీయ వ్యవహారాలపై క్రమం తప్పకుండా ఆయన అక్కడ వ్యాఖ్యానిస్తుంటారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pre Diabetes | ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి.. ఈ దశ నుంచి ఎలా బయట పడాలి.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Disha Patani | సైకిల్ పక్కన దిశా పటానీ అందాల పోజులు.. లేటెస్ట్ ఫొటోలు వైరల్
Madhavaram krishna Rao | ట్రక్ పార్క్ భూములను అమ్మొద్దు.. నిరాహార దీక్షలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
TTD | టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
Shraddha Kapoor | శ్రద్ధా కపూర్ ట్రెడిషనల్ లుక్.. పసుపు చీరలో మెరిసిపోయిన బాలీవుడ్ బ్యూటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

