Home
National
Actor Imran Khan Offers Unconditional Apology To Bombay High Court Over Participation In Sir Protest
నటుడు ఇమ్రాన్ ఖాన్ బేషరతు క్షమాపణ
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్నందుకు నటుడు ఇమ్రాన్ ఖాన్ బాంబే హైకోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు.
ముంబై: ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్నందుకు నటుడు ఇమ్రాన్ ఖాన్ బాంబే హైకోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. అమెరికా పౌరుడైన ఆయన భారతదేశంలో నిరసనల్లో పాల్గొనడంపై న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
భారత పౌరుడు అమెరికాలో ఇలాంటి నిరసనల్లో పాల్గొంటే అక్కడి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో ఆలోచించాలని కోరింది. ఇమ్రాన్ ఖాన్ అమెరికా పౌరుడు కావడంతో అతనికి ‘సర్’ అంశంతో ఎలాంటి సంబంధం లేదని ధర్మాసనం పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

