ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. రెండు వేరియంట్లకు మించి ప్రమాదకరంగా మూడో వేరియంట్ వస్తున్నది. తాజాగా కేరళలో జేఎన్-1 బీఏ 2.86 ఉపరకం పేరుతో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నది
Sanitizer | శానిటైజర్లను అధికంగా వాడుతున్నారా? అయితే అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టే. రసాయనాల అధిక వాడకం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువని శాస్త్రవేత్తలు గుర్తించారు.