Sania Mirza:గడిచిన ఏడాదికాలంగా ఈ ఇద్దరూ నేరుగా కలిసింది లేకపోయినా సోషల్ మీడియా వేదికగా ఈ ఇద్దరూ అప్పుడప్పుడు చేసుకుంటున్న పోస్టులతో ఈ స్టార్ ప్లేయర్ల మధ్య దూరం నానాటికీ పెరుగుతూనే ఉందని తెలుస్తోంది.
హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. టోక్యో ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతోంది. టెన్నిస్ డబుల్స్ ఈవెంట్లో మెడల్‌పై ఆశలు రేపుతున్న ఈ హైదరాబాదీ ప్లేయర్.. బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్