రాష్ట్రంలో అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్నది కౌలు రైతులేనని, వారికి వెంటనే గుర్తింపు కార్డులిచ్చి సంక్షేమ పథకాలు అందించాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం జొన్న పంటను ఎలాంటి నిబంధనలు లేకుండా వెంట వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న, రైతులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర�